అనసూయ ఇంకా ట్రై చేస్తోంది.. అదరగొట్టే ఫోటోషూట్

హాట్ యాంకర్ అనసూయ ప్రయత్నాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సోగ్గాడే చిన్ని నాయన – క్షణం.. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయినా.. అనసూయకి మాత్రం ఏం ఒరగలేదు. కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఆఫర్లు వచ్చినా మంచి పాత్ర కావాలంటూ నో చెప్పింది. అనసూయ ఇప్పుడు ఓ మెట్టు దిగినట్లుగా కనిపిస్తోంది. ఈమధ్యనే వైట్ కలర్ మినీ డ్రస్సులతో హాట్ ఫోటో షూట్ చేసింది. ఇప్పుడ మళ్లీ ఇలా పొట్టి పొట్టి డ్రస్సులతో మేని మెరుపు చూపించేందుకు ట్రై చేస్తోంది. మినీ జీన్.. కొంచెం క్లీవేజ్ చూపించే స్లీవ్ లెస్ టాప్.. భుజాల ఆరబోస్తున్న డ్రెసింగ్.. కొత్త గా ట్రై చేసిన హెయిర్ స్టైల్.. అన్నీ బాగానే నప్పాయి.
Anchor Anasuya Bharadwaj Latest Photoshoot

అయితే.. ఈ ఫోటో షూట్స్ హంగామా అంతా సినిమా ఛాన్సుల కోసమే అని చెప్పాల్సిన పని లేదు. ఆ విషయం అనసూయ బైటకు చెప్పదు.. సినిమా వాళ్లు అర్ధం చేసుకోవడంలో.. దర్శక నిర్మాతలూ అనసూయ ప్రయత్నాలను అర్థం చేసుకోరూ!

Copyright © 2015 www.telugu24.com