ఖరీదైన పెళ్లాం..కంత్రీ మొగుడు

ఆమె పేరు రాధికా ఓశ్వాల్, అతని పేరు పంకజ్. అందంగా ఉండే రాధికాను పెళ్ళిచేసుకోవాలనుకున్న పంకజ్ కు అతని భార్య ఒక అగ్రిమెంట్ మీద పెట్టింది. తన కోర్కెలు తీర్చితేనే మనిద్దరికీ పెళ్ళి జరుగుతుందనడంతో పంకజ్ సరేనన్నాడు.భార్యాభర్తల విలాసాల కోసం 150 మిలియన్ డాలర్లు సొమ్ము స్వాహా చేసేశాడు. ఆ డబ్బు తో ఏం చేశారంటే… లగ్జరీ కార్లు, యాచింగ్ క్లబ్ లు,. ప్రవేట్ జెట్ ల్యాండ్, మాన్షన్లు కొనుగోలు చేశారు. తను పని చేసే కంపెనీ సొమ్ములో 60 మిలియన్ డాలర్లు ఖర్చు చేసి భార్యా భర్తలిద్దరూ ట్రస్టీలుగా ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసుకున్నారు. మరో 11 మిలియన్ డాలర్లు కొట్టేసి ఖరీదైన మాన్షన్ కట్టేందుకు రెడీ అయ్యారు. అలానే మరో ఎనిమిది మిలియమన్ డాలర్లతో లండన్, న్యూయార్క్ లో చైన్ వెజిటేరియన్ రెస్టారెంట్లు పెట్టారు. వీటితో బాటు సొంతంగా అయిదు మిలియన్ డాలర్లు తో ఒక ఫాం, మూడు మిలియన్ డాలర్లతో లగ్జరీ బోట్, మరో మూడు మిలియన్ డాలర్లు ఫ్లైట్ టిక్కెట్స్ కొనుగోలు చేశారు.

అంతేనా…అంటే ఇంకా ఉంది.. అయిదు లక్షల డాలర్లతో యాస్టన్ మార్టిన్ కారుకు ఆర్డరిచ్చారు. వాళ్ల పిల్లల స్కూలు ఖర్చుల కోసం 1.3డాలర్లు, ఇలా భార్య కోరిక మేరకు విలాసాలు తీర్చాడు. ఇంతకు మనోడు ఏదో పెద్ద కంపెనీ ఓనర్ అనుకునేరు.. మనోడు ఒక ఫర్టిలైజర్ ప్లాంట్ లో మేనేజర్.
Case Against Radhika Oswal and Pankaj for misused company funds

Copyright © 2015 www.telugu24.com